ఈ సీజన్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 'సేల్'ను ప్రకటించిన లైఫ్‌స్టైల్
TeluguStop.com
లైఫ్‌స్టైల్ స్టోర్లు మరియు లైఫ్‌స్టైల్ స్టోర్స్ డాట్ కామ్ వద్ద సుప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్ల పై 50% వరకూ రాయితీని పొందవచ్చు.
24 జూన్ 2022 : తాజా ధోరణులకు సంబంధించి భారతదేశపు సుప్రసిద్ధ ఫ్యాషన్ కేంద్రంగా వెలుగొందుతున్న లైఫ్‌స్టైల్, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సేల్’ను తీసుకువచ్చింది.
జూన్ 23 , 2022 నుంచి ఇది అందుబాటులో ఉంటుంది.లైఫ్‌స్టైల్ వద్ద కొనుగోళ్లు జరిపిన వినియోగదారులు 50% వరకూ రాయితీ పొందడంతో పాటుగా మరెన్నో ఉత్సాహపూరితమైన డీల్స్‌ను తాజా శైలిలో అత్యున్నత ఫ్యాషన్ బ్రాండ్ల వ్యాప్తంగా పొందవచ్చు.
ఫ్యాషన్ షాపర్లు తమ వార్డ్‌రోబ్‌లకు ఆకర్షణీయమైన మేకోవర్‌ను అందించవచ్చు.లైఫ్‌స్టైల్ ఇప్పుడు ఆకర్షణీయమైన రాయితీలను స్త్రీ, పురుషులు మరియు చిన్నారుల విభాగాలలో అందిస్తుంది.
వినియోగదారులు లైఫ్ స్టైల్ యొక్క శక్తివంతమైన బ్రాండ్లు అయినటువంటి ఫోర్కా, జింజర్, మెలాంజ్, కప్పా, కోడ్, ఫేమ్ ఫరెవర్, వంటి వాటిపై పొందవచ్చు.
వీటితో పాటుగా సుప్రసిద్ధ బ్రాండ్లు అయినటువంటి వెరోమొడా, లెవీస్, పూమా, లోరెల్, టైటాన్, బిబా, ఓన్లీ, లూయిస్ ఫిలిప్పి, టామీ హిల్‌ఫిగర్ .
వాన్ హ్యుసెన్, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్ వంటి వాటిపై కూడా రాయితీలను అందుకోవచ్చు.
అప్పెరల్, బ్యూటీ, వాచెస్, ఫ్రాగ్రాన్స్, ఫుట్‌వేర్, హ్యాండ్‌బ్యాగ్స్, యాక్ససరీలులో తాజా ధోరణుల నుంచి వదులుకోలేనట్టి ఆఫర్లు పొందవచ్చు.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇక్కడ ప్రత్యేకమైన ఆఫర్ ఉంది.దీనిలో భాగంగా 7వేల రూపాయాల ఖరీదైన షాపింగ్ చేసిన ఎడల 10% క్యాష్‌బ్యాక్ అందిస్తారు.
ఈ ఆఫర్ కేవలం ఆఫ్‌లైన్‌లో మాత్రమే లభిస్తుంది.లైఫ్‌స్టైల్ సేల్ అన్ని లైఫ్ స్టైల్ స్టోర్లతో పాటుగా ఆన్‌లైన్‌లో Lifestylestores!--com వద్ద మరియు లైఫ్‌స్టైల్ యాప్ వద్ద లభ్యమవుతుంది.
ఈ యాప్ ఐ ఫోన్ వినియోగదారులకు యాప్ స్టోర్‌లో, ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ప్లేస్టోర్‌లో లభ్యమవుతుంది.
హైదరాబాద్‌లో లైఫ్‌స్టైల్ స్టోర్ శరత్ సిటీ, బేగంపేట, మంజీరామాల్, ఇనార్బిట్ మాల్, ఎల్ అండ్ టీ ఇర్రమ్ మంజిల్, మూసారాంబాగ్ మాల్ వద్ద ఉంది.
What – Lifestyle Sale
Where - Available Across Lifestyle Stores In India And Online At Lifestylestores!--com
When – Live From 23rd Of June 2022.
జుట్టు నుంచి చెడు వాసన వస్తుందా.. ఈ టిప్ తో ప్రాబ్లం సాల్వ్!