చిత్తూరు జిల్లా నాయనూరులో చిరుత ప్రత్యక్షం

చిత్తూరు జిల్లా నాయనూరులో చిరుత ప్రత్యక్షం

చిత్తూరు జిల్లాలో చిరుత పులి సంచారం తీవ్ర కల్లోలం సృష్టించింది.కుప్పం మండలంలోని నాయనూరులో చిరుతపులి ప్రత్యక్షమైందని తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా నాయనూరులో చిరుత ప్రత్యక్షం

నాయనూరు - పెద్దవంక మార్గంలో రోడ్డు పక్కనే చిరుత సంచరిస్తూ కనిపించింది.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

చిత్తూరు జిల్లా నాయనూరులో చిరుత ప్రత్యక్షం

అనంతరం చిరుతపులి సంచారంపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పులి పాదముద్రలను సేకరించే పనిలో పడ్డారని సమాచారం.

రోజుకో కివి పండు తింటే శరీరంలో ఎన్ని మార్పులు వ‌స్తాయో తెలుసా?

రోజుకో కివి పండు తింటే శరీరంలో ఎన్ని మార్పులు వ‌స్తాయో తెలుసా?