అనంతపురం జిల్లాలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు
TeluguStop.com
అనంతపురం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.బెళుగుప్ప తండాలో ఓ ఆవుదూడను చంపి తినేసింది.
దీంతో స్థానిక తండావాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
చిరుత ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుందేమోనని భయపడిపోతున్నారు.ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.
శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై వరుస విమర్శలు.. ఇంత నెగిటివిటీకి కారణాలివేనా?