నంద్యాల జిల్లాలో చిరుత సంచారం కలకలం
TeluguStop.com
నంద్యాల జిల్లా( Nandyala )లో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.శ్రీశైలం మండలం లింగాలగట్టులో చిరుత( Tiger ) సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు.
తాజాగా ఓ మత్స్యకారుడిపై చిరుత పులి దాడికి పాల్పడిందని తెలుస్తోంది.దీంతో బయటకు రావాలంటేనే స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత బారి నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
ఫౌజీ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి ? అది ఏ ఇయర్ లో జరుగుతుంది..?