అనంతపురం జిల్లాలో చిరుత సంచారం

అనంతపురం జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది.కుందుర్పి మండలం రుద్రంపల్లిలో సంచరించిన చిరుతపులి రెండు ఆవుదూడలను చంపింది.

దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత బారి నుంచి తమను, తమ పశువులను కాపాడాలని కోరుతున్నారు.

వైరల్ వీడియో: దేవుడా.. అతడు మనిషా..? రాక్షసుడా..?