లియో మూవీ బుకింగ్స్ వెనుక అసలు కథ ఇదేనా.. మెగా ఫ్యాన్స్ మద్దతు వల్లే ఇలా జరుగుతోందా?
TeluguStop.com
విజయ్ లోకేశ్ కనగరాజ్( Lokesh Kanagaraj ) కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీకి బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.
లియో మూవీకి ఈ స్థాయిలో బుకింగ్స్ జరగడానికి కారణమేంటనే ప్రశ్నకు చరణ్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.
చరణ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తారో లేదో తెలీదు కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం చరణ్ ఈ సినిమాలో కచ్చితంగా ఉంటారని ఫిక్స్ అవుతున్నారు.
ఈ రీజన్ వల్లే లియో బుకింగ్స్( Leo Bookings ) ఊహించని స్థాయిలో ఉన్నాయి.
"""/" /
వాస్తవానికి తెలుగులో విజయ్ కు మార్కెట్ ఎక్కువగా లేదు.విక్రమ్ సినిమాతో లోకేశ్ కనగరాజ్ ( Lokesh Kanagaraj )కు క్రేజ్ పెరగగా ఈ సినిమాకు ముందు లోకేశ్ కనగరాజ్ కు కూడా క్రేజ్ లేదనే సంగతి తెలిసిందే.
సాధారణంగా బాక్సాఫీస్ వద్ద చిరంజీవి, బాలయ్య సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే ఆ హంగామా మామూలుగా ఉండదు.
లియో సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చేలా మెగా ఫ్యాన్స్ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారట.
"""/" /
భగవంత్ కేసరి, లియో( LEO ) ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
మల్టీప్లెక్స్ లలో సైతం ప్రస్తుతం బాలయ్య సినిమా హవా ఉండటం గమనార్హం.భగవంత్ కేసరి సక్సెస్ సాధించడం ఎంతోమంది కెరీర్ కు కీలకం కాగా ఈ సినిమాకు 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని సమాచారం అందుతోంది.
భగవంత్ కేసరి సినిమాలో యాక్షన్ సీన్లు కూడా అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది.రెండున్నర గంటల నిడివితో ఈ సినిమా రిలీజ్ కానుండగా బాలయ్య కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ సాధిస్తారని బాలయ్య ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari )కు ఇతర రాష్ట్రాల్లో బుకింగ్స్ సైతం అదుర్స్ అనేలా ఉన్నాయి.
ఆ సౌత్ డైరెక్టర్ నాతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు.. ఉపాసన సింగ్ కామెంట్స్ వైరల్!