ప్రముఖ నిర్మాత దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్, జీ5 సంయుక్త నిర్మాణంలో "ఏటీఎమ్" వెబ్ సిరీస్ లాంఛ్*

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్, జీ5 సంయుక్త నిర్మాణంలో “ఏటీఎమ్” వెబ్ సిరీస్ లాంఛ్*

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ,స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ "ఏటీఎమ్".

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్, జీ5 సంయుక్త నిర్మాణంలో “ఏటీఎమ్” వెబ్ సిరీస్ లాంఛ్*

జీ5 సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.దిల్ రాజు కుటుంబం నుండి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్ సిరీస్ తో నిర్మాతలుగా మారుతున్నారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్, జీ5 సంయుక్త నిర్మాణంలో “ఏటీఎమ్” వెబ్ సిరీస్ లాంఛ్*

దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు సి చంద్ర మోహన్ "ఏటీఎమ్" వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.

ఇందులో బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, దివి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

గతంలో ఈ సిరీస్ గురించి గ్రాండ్ గా చేసిన ప్రకటన టాలీవుడ్ ను ఆకర్షించింది.

తాజాగా ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.థ్రిల్లర్ కథతో "ఏటీఎమ్" వెబ్ సిరీస్ రూపొందనుంది.

ప్రశాంత్ విహారీ సంగీతాన్ని అందిస్తుండగా.పీజీ విందా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

త్వరలో ఈ వెబ్ సిరీస్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.*నటీనటులు* - వీజే సన్నీ, దివి తదితరులు.

మన సీనియర్ హీరోలు చేస్తున్న సినిమాలతో భారీగానే ప్లాన్ చేస్తున్నారా..?

మన సీనియర్ హీరోలు చేస్తున్న సినిమాలతో భారీగానే ప్లాన్ చేస్తున్నారా..?