ఎల్బీనగర్ నా లోకల్..: మధుయాష్కి గౌడ్
TeluguStop.com
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నియోజకవర్గం తన లోకల్ అని కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ అన్నారు.
ఓటమి భయంతోనే తనపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
కొందరు తమ పార్టీ నేతలు సైతం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని మధుయాష్కి ఆరోపించారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీ నేతలపై ఇలాంటివి చేయడం సహాజమని పేర్కొన్నారు.దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలో చాలా మంది పోటీ చేస్తున్నారన్న ఆయన రిసీవ్ చేసుకుంటారో లేదో ప్రజలే తేలుస్తారని స్పష్టం చేశారు.
Bets 10 Bonuses And Promotions: A Practical Welcome Bonus Breakdown