Lavanya ,Varun Tej : పెళ్లికి ముందు అలా చేద్దామంటున్న లావణ్య.. అన్ని పెళ్లి తర్వాతే అంటున్న వరుణ్ తేజ్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు లావణ్య త్రిపాఠి, వరుణ్( Lavanya Tripathi, Varun ) రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకోగా త్వరలో పెళ్లి బంధంతో ఒకటవ్వన్నారు.

ఇక ఈ సందర్భంగా వీరికి సంబంధించిన ఏ వార్త వచ్చినా కూడా తెగ వైరల్ అవుతుంది.

వీరిద్దరూ టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో స్టార్ హోదాకు చేరుకున్న కూడా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు.

వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించగా ఆ సమయంలో వీరి మధ్య లవ్ ఏర్పడింది.

దీంతో అప్పటినుంచి ఇద్దరు ఎవరికి చెప్పకుండా సీక్రెట్ లవ్ నడిపించారు.కేవలం తమ కుటుంబ సభ్యుల వరకు మాత్రమే ఈ విషయాన్ని పంచుకున్నారు.

దానితో మెగా ఫ్యామిలీలో జరిగిన నిహారిక పెళ్లికి కూడా వచ్చి లావణ్య బాగా సందడి చేసింది.

ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని చాలామందిలో అనుమానాలు వచ్చాయి.

దీంతో ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు కూడా వీరికి తమ ప్రేమ గురించి ప్రశ్న ఎదురవ్వగా కేవలం ఫ్రెండ్షిప్ అని మాత్రమే చెప్పుకొచ్చారు.

అలా అందరినీ గుడ్డిగా నమ్మించి రీసెంట్గా తమ కుటుంబ సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు.

ఇక ఎంగేజ్మెంట్ అని కూడా వాళ్ళు స్వయంగా చెప్పకపోగా తమ సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలిసింది.

మీడియాను కూడా లోపలికి రానివ్వకుండా ఆరోజు తన ఫొటోస్ లీవ్ చేయకుండా జాగ్రత్త పడ్డారు.

ఇక మరుసటి రోజు వరుణ్ తేజ్, లావణ్య తమ ఎంగేజ్మెంట్ ఫోటోలు ( Engagement Photos )పంచుకోగా ఆ తర్వాత ఆ ఎంగేజ్మెంట్ కు పాల్గొన్న వాళ్లంతా ఆ ఫోటోలను షేర్ చేశారు.

"""/" / అలా వారి ఫోటోలు బయటపడటంతో వీరి మధ్య నిజంగానే ఎంగేజ్మెంట్ జరిగిందని తెలిసింది.

ఇక త్వరలో పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకోనున్నట్లు తెలిసింది.ఇక ఎంగేజ్మెంట్ తర్వాత వీరిద్దరూ గతంలో దిగిన ఫోటోలను కూడా మెల్లమెల్లగా లీక్ చేస్తారు జనాలకు షాక్ ఇస్తున్నారు.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా వీరికి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.

అదేంటంటే వీరి ఎంగేజ్మెంట్ జరిగాక.వీరిద్దరిని పలు టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూ చేయాలని ఫిక్స్ అయ్యాయి.

అది కూడా పెళ్లి జరగకముందే వీరితోని ఇంటర్వ్యూ చేయాలి అని అనుకుంటున్నాయి కొన్ని ఛానల్స్.

దీంతో చాలామంది వారి ఇంటర్వ్యూ కోసం మెగా కాంపౌండ్ కి కాల్ చేసి ఇంటర్వ్యూకి పాల్గొనమని రిక్వెస్ట్ చేస్తున్నారట.

"""/" / ఇంటర్వ్యూలో పాల్గొనటానికి లావణ్య సిద్ధంగా ఉన్నప్పటికీ వరుణ్ తేజ్ పెళ్లికి ముందు ఎటువంటి ఈ ఇంటర్వ్యూలు ఇవ్వమని వాళ్లకు నేరుగా చెప్పేస్తున్నాడట.

ఇక లావణ్య ఇంటర్వ్యూలో పాల్గొందామని వరుణ్ తో అంటే నో అని చెప్పేస్తున్నాడట.

ఇక వరుణ్ తండ్రి నాగబాబు( Naga Babu ) కూడా కొడుకు, కోడలికి వార్నింగ్ ఇచ్చాడట.

పెళ్లికి ముందు ఏ ఇంటర్వ్యూకి వెళ్లకూడదు అని గట్టిగా హెచ్చరిస్తున్నాడట.దీంతో ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ అవ్వటంతో.

పెళ్లి ముందు చెప్పుకున్న మాటలన్నీ పెళ్లి తర్వాత ఉండవని.ముందు మాట్లాడుకున్న విషయాల పట్ల తర్వాత ఏమైనా జరిగితే పరువు పోతుంది అని ఇలా ఆలోచిస్తున్నారేమో అని జనాలు గుసగుసలాడుతున్నారు.