నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ నెటిజన్ ప్రశ్న.. లావణ్య ఘాటు సమాదానం?
TeluguStop.com
టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి గురించి అందరికీ తెలిసిందే.
తన అందం తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ .తను మోడలింగ్ రంగంలో మిస్ ఉత్తరఖండ్ గా గుర్తింపు పొందిన లావణ్య అక్కడి నుంచి సినీ పరిశ్రమ లో అడుగు పెట్టింది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా లావణ్య త్రిపాటి ఎంతో బిజీగా ఉంటుంది.2008లో మొదటిసారి అందాల రాక్షసి సినిమాలో హీరోయిన్ గా సినీ పరిశ్రమకు పరిచయం అయింది.
ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల రాక్షసి లావణ్య.వరుస సినిమాలతో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.
అంతే కాకుండా హిందీలో కొన్ని సినిమాలలో నటించిన లావణ్య తమిళ భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది.
సోషల్ మీడియాలో ఎప్పుడు బిజీ గా ఉండే లావణ్య త్రిపాఠి తన అభిమానులతో ఎప్పుడు ముచ్చటేస్తుంది.
"""/"/
సోషల్ మీడియాలో తన అభిమానులు లావణ్య ను ఇష్టమైన ప్లేస్, ఇష్టమైన ఫుడ్ ఏంటి అని రకరకాల ప్రశ్నలు వేశారు.
దీంతో రాగిసంకటి, పప్పు అని చెప్పుకొచ్చింది.ఇదిలా ఉంటే మరో నెటిజన్ ఐ లవ్ యు.
నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్ చేయగా.వెంటనే లావణ్య ప్రేమిస్తునందుకు థాంక్స్.
కానీ నేను మిమ్మలిని పెళ్ళి చెేసుకోలెేను అంటూ నొప్పించకుండా సమాధానం తెలిపింది.ప్రస్తుతం కౌశిక్ పెగళ్ళ పాటి దర్శకత్వం లో తెరకెక్కనున్న చావు కబురు చల్లగా నటిస్తుంది.
ఇక ఈ సినిమా దాదాపు పూర్తి కాగా మార్చి 19న విడుదలకు సిద్ధమని సినీ బృందం తెలిపారు.
అంతేకాకుండా ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమాలో కూడా లావణ్య నటిస్తుంది.
నల్లటి వలయాలను మాయం చేసే సూపర్ పవర్ ఫుల్ రెమెడీస్ ఇవే!