Lavanya Tripathi : గాల్లో తేలుతున్న లావణ్య త్రిపాఠి.. నడుము అందాలతో పిచ్చెక్కిస్తోందిగా?

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మొదట అందాల రాక్షసి సినిమా( Andala Rakshasi Movie)తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య, మొదటి సినిమాతో మంచి గుర్తింపును ఏర్పరుచుకుంది.

ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.తెలుగులో చివరిగా హ్యాపీ బర్త్డే సినిమాతో ( Happy Birthday Movie )ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఇటీవలే పులి మేక అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది లావణ్య.

కాగా లావణ్య తెలుగులో మంచు విష్ణు, శర్వానంద్, నాగార్జున, నాని, నాగచైతన్య, కార్తికేయ లాంటి హీరోల సరసన నటించి మెప్పించిన సంగతి తెలిసింది.

"""/" / తెలుగులో అందాల రాక్షసి,మనం, దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన, చావు కబురు చల్లగా, ఇంటిలిజెంట్,అర్జున్ సురవరం వంటి సినిమాలలో నటించి మెప్పించింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.అంతేకాకుండా గత కొద్ది రోజులుగా ఈ అమ్మడు ఖాతాలో సరైన హిట్టు పడలేదు.

2012లో తెలుగు తెరకు పరిచయమైంది లావణ్య త్రిపాఠి.ఇప్పటి వరకు 16 చిత్రాల్లో నటించింది.

సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది లావణ్య.

"""/" / ఈ క్రమంలోనే అప్పుడప్పుడు అభిమానులతో లైవ్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది.

ఇకపోతే ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు లేకపోవడంతో గ్లామర్ షో చేస్తోంది.రోజురోజుకీ తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.

ఈ నేపథ్యంలోని తాజాగా లావణ్య త్రిపాఠి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

ఆ ఫోటోలలో లావణ్య రంగు రంగు పువ్వులు ఉన్నాయి ఎల్లో కలర్ డ్రెస్ ని ధరించి గాలిలో తేలి ఆడుతూ ఎగురుతూ ఎంతో సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఆ ఫోటోలలో ఆమె గాలిలో తేలి ఆడుతూ ఉండడంతో ఆమె నడుము, ఎద అందాలు అందాలకనువిందు చేస్తున్నాయి.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలను చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రాజమౌళికి ఆ సెలబ్రిటీలు అంటే అంత కోపమా.. ఎవరు.. ఎందుకంటే?