'హోటల్ రూమ్'లో అలాంటి పని చేసిన లావణ్య త్రిపాఠి, కార్తికేయ!

సినీ ఇండస్ట్రీలో కొందరు నటీనటులు తమ సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఎవరి దారిన వాళ్ళు వెళ్తుంటారు.

కొందరు నటీ నటులు మాత్రం సినిమా అయిపోయాక కూడా తన ఫ్రెండ్ షిప్ ను కంటిన్యూ చేస్తుంటారు.

ఇలా ఎంతోమంది నటీనటులు సన్నిహితంగా ఉండగా.వారితో పాటు దర్శక నిర్మాతలను కూడా కలుపుకుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా లావణ్య త్రిపాఠి కార్తికేయ తో కలిసి ఓ హోటల్ రూమ్ లో ఉండగా.

అతడిని కొన్ని చేష్టలతో ఆటపట్టించింది.కౌశిక్ పెగళ్ళ పాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా చావుకబురు చల్లగా ఈ సినిమాలో కార్తికేయ, లావణ్య నటీనటులుగా నటించారు.

వీరిద్దరూ కలిసి తొలిసారిగా నటించగా.ఈ సినిమా అంతగా సక్సెస్ ని ఇవ్వలేకపోయింది.

కానీ వీళ్ళ పాత్రలకు, నటనకు మాత్రం మంచి గుర్తింపు పొందగా ఈ సినిమాలో లావణ్య వితంతువు పాత్రలో, కార్తికేయ శవాల బండి డ్రైవర్ పాత్ర లో బాగా మెప్పించారు.

"""/"/ ఇదిలా ఉంటే తొలిసారి కలిసి నటించిన వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు.

అంతేకాకుండా వీరిద్దరి మధ్య స్నేహం తెగ అల్లరి తో ఆకట్టుకోగా తాజాగా లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో షేర్ చేసింది.

అందులో ఒక హోటల్ రూమ్ లో లావణ్య, సినీ దర్శకుడు కౌశిక్, కార్తికేయ లు బస చేయగా ఇందులో లావణ్య, కౌశిక్కార్తికేయ ను కాస్త ఆట పట్టించారు.

కార్తికేయ తన రూమ్ లో ఉండగా లావణ్య పదే పదే అతని రూమ్ కాలింగ్ బెల్ నొక్కి అతన్ని డిస్టర్బ్ చేసింది.

అలా పలుమార్లు కాలింగ్ బెల్ నొక్కగా కార్తీక్ కోపంతో బయటకు వచ్చాడు.దీంతో బయట లావణ్య, కౌశిక్ ఉండగా కౌశిక్ నేను చేయలేదంటూ, లావణ్య చేసిందంటూ ఆమె వైపు చూపించగా.

నేను చేయలేదు నువ్వే కదా చేసావ్ అంటూ కౌశిక్ పై వేయడానికి ప్రయత్నించింది.

ఇక ఈ అల్లరి చేష్టలు చూస్తే వారి ఎంత క్లోజ్ గా ఉంటారో అర్థమవుతుంది.

పుష్ప 2 సుకుమార్ కి ఏ రేంజ్ లో హిట్ ఇవ్వబోతుంది…