దేవర తెలుగు రాష్ట్రాల హక్కులు మరీ అంత తక్కువా.. ఘోరమంటూ?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) హీరోగా నటిస్తున్న చిత్రం దేవర.

కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్గా నటిస్తోంది.

ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఈ సినిమా అక్టోబర్ 10 విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్స్ ఫొటోస్( Devara Teaser ) ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

"""/"/ ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో తరచూ ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక రకమైన వార్త వినిపిస్తూనే సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

ఇకపోతే ఓవర్ సీస్ ముందుగా 80 లక్షల అడ్వాన్స్ తీసుకుని, మాట ఇచ్చారు.

కానీ సినిమా ఎప్పటికి వస్తుంది అన్న క్లారిటీ ఇవ్వడం లేదనే ఆలోచనతో ఆ బయ్యర్ వెనక్కు జరగడం, వేరే బయ్యర్ కు ఇవ్వడం జరిగిపోయింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మార్కెట్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 130 కోట్ల మేరకు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

"""/"/ కానీ ఈ రేట్ అంటే బయ్యర్లు కాస్త ముందు వెనుక ఆలోచిస్తున్నారట.

బహుశా ఏదో పాయింట్ వద్ద సెటిల్ కావచ్చు.ఇంకా ఇప్పుడే ఎంక్వయిరీలు, బేరాలు మొదలయ్యాయి కనుక, మరి కొన్ని వారాల్లో ఒక్కో ఏరియా సెటిల్ అవుతుంది.

ఇకపోతే రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.

పెళ్లి ఆశతో ప్రేమలో పడ్డాం.. వనితా విజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ వైరల్!