కొత్త లుక్ లో లోకనాయకుడు.. ఇండియన్ 2 కోసమేనా?

కొత్త లుక్ లో లోకనాయకుడు ఇండియన్ 2 కోసమేనా?

లోక నాయకుడుకమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.కమల్ హాసన్ సినిమాలు విభిన్నంగా ఉంటాయి.

కొత్త లుక్ లో లోకనాయకుడు ఇండియన్ 2 కోసమేనా?

కమర్షియల్ హిట్ సాధించక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు.

కొత్త లుక్ లో లోకనాయకుడు ఇండియన్ 2 కోసమేనా?

అయితే ఈయన గత కొన్నేళ్లుగా హిట్ లేక బాధ పడుతున్న సమయంలో విక్రమ్ రూపంలో హిట్ వచ్చింది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమా ఇచ్చిన విజయాన్ని అలాగే కొనసాగించాలని దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.

విక్రమ్ హిట్ తో ఎప్పుడో ఆగిపోయిన ఇండియన్ 2 ఇప్పుడు రీస్టార్ట్ చేసారు.

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ 2.

1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కిస్తున్నాడు శంకర్.

ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అవ్వగా శరవేగంగా జరుగుతుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ క్రమంలోనే తాజాగా కమల్ హాసన్ లుక్ నెట్టింట వైరల్ అయ్యింది.

"""/" / ఈయన కోర మీసంతో గడ్డం లేకుండా కొత్త లుక్ లోకి ఈయన మారిపోయాడు.

దీనితో ఈ కొత్త లుక్ ఇండియా 2 కోసమే అని ఈ లుక్ తోనే ఈయన సెట్స్ లో జాయిన్ అయ్యాడని కన్ఫర్మ్ అయ్యింది.

ఈ లుక్ ఇప్పుడు నెట్టింట బాగా షేర్ అవుతుంది.ఇక ఈ సినిమాలో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

హ‌లో అబ్బాయిలు.. జుట్టు ప‌ల్చ‌బ‌డిందా.. వ‌ర్రీ వ‌ద్దు ఇలా చేయండి!

హ‌లో అబ్బాయిలు.. జుట్టు ప‌ల్చ‌బ‌డిందా.. వ‌ర్రీ వ‌ద్దు ఇలా చేయండి!