నంద్యాల జిల్లా ఆత్మకూరులో పెద్ద పులి సంచారం

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

పెద్ద అనంతపురంలో పెద్దపులి చేసిన దాడిలో రెండు ఆవులు మృతిచెందాయి.దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అటవీ శాఖ అధికారులు స్పందించి పెద్ద పులి బారి నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

6-ప్యాక్ బాడీ, అందం, మంచి యాక్టింగ్ ఉన్నా ఈ యాక్టర్లు మోస్ట్ అండర్‌రేటెడ్..?