నంద్యాల జిల్లా ఆత్మకూరులో పెద్ద పులి సంచారం

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.

పెద్దఅనంతాపురంలో ఇటీవల పశువులపై దాడి చేసి చంపేసింది.ఈ క్రమంలోనే తాజాగా గ్రామానికి చెందిన ఓ మహిళపై దాడికి యత్నించింది.

గమనించిన స్థానికులు పెద్దగా అరవడంతో పులి పారిపోయింది.ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి పులి బారి నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.

నాగార్జునతో అలాంటి సినిమా తీస్తానని చెబుతున్న అనిల్ రావిపూడి.. ఈ కాంబో సాధ్యమేనా?