విజయవాడలో విరిగిపడుతున్న కొండచరియలు

విజయవాడలో కొండచరియలు విరిగిపడుతున్నాయి.కస్తూరిబాయిపేటలో కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో సుమారు నాలుగు ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

ఈ ఘటనలో పలువురు మహిళలకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.

ఇటీవల గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే విజయవాడలోని కొండ చరియలు విరిగి పడుతున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరాఖండ్ సీఎం చొరవ .. ‘అడాప్ట్ ఏ విలేజ్ ’ కార్యక్రమానికి ఎన్ఆర్ఐల మద్ధతు !!