చంద్రబాబుపై లక్ష్మీపార్వతి విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు పలికే అర్హత లేదని తెలిపారు.

ఎన్టీఆర్ అధికారాన్ని లాక్కున్నవారు వారసులు ఎలా అవుతారని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు.నోట మాటరాని లోకేశ్ ని వారసుడు అంటున్నారన్న ఆమె జగన్ వలనే తన గొంతు ఇంతమంది వింటున్నారని వెల్లడించారు.

మ‌ధుమేహం ఉన్న‌వారు కొబ్బ‌రి నీళ్లు తాగొచ్చా?