లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆంజనేయ స్వామి చిత్రాలను పెన్నుతో వేసిన సూక్ష్మ కళాకారుడు

కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు దంతం శెట్టి బాల నాగేశ్వరరావు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆంజనేయ స్వామి చిత్రాలను పెన్నుతో వేశారు ఈ చిత్రాలు ఆరు మిల్లీ మీటర్ల పొడవు కలిగిన స్వర్ణ బియ్యం గింజపై ఆరు చిత్రాలను అరగంట పాటు శ్రమించి వేయడం జరిగింది అని సూక్ష్మ కళాకారుడు దంతం శెట్టి బాల నాగేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ విధంగా తెలిపారు.

ఆ విధంగా రికార్డ్ సృష్టించబోతున్న టీడీపీ