లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు ఊరట
TeluguStop.com

లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు ఊరట లభించింది.ఫైజల్ అనర్హత వేటును లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎత్తివేసారని తెలుస్తోంది.


ఈ మేరకు నోటిఫకేషన్ జారీ చేశారు.దీంతో ఫైజల్ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ అమలులోకి వచ్చింది.


అయితే ఫైజల్‌కు ఓ కేసులో కవరత్తి సెషన్స్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
దీంతో లోక్ సభ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది.దీనిపై ఫైజల్ ను సుప్రీంను ఆశ్రయించగా.
ఎన్టీయార్ కెరియర్ ఇటు పోతుంది…దేవర ను మించి వార్ 2 ఉంటుందా..?