తమిళనాడుకు వరాల జల్లు ఏకంగా లక్ష కోట్లు..!!
TeluguStop.com
Span Style="font-weight: 400"కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరు గమనిస్తే దేశంలో త్వరలో ఎన్నికలు జరుపుకునే రాష్ట్రాలపై వరాల జల్లు కురిపించిన టు ఉందని చాలా మంది భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఎప్పటినుండో దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి, త్వరలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో .
ఆ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం ఏకంగా లక్ష కోట్లు పైన కేటాయించడం సంచలనంగా మారింది.
/span """/" /
Span Style="font-weight: 400"ఇదే తరుణంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి పాతిక వేల కోట్లు కేటాయించడం బట్టి చూస్తే ఆయా రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలిచే రీతిలో కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో లెక్కలు ఉన్నాయని చాలా మంది చెబుతున్నారు.
ఇదే తరుణంలో చెన్నై మెట్రోకు 63వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.మొత్తంమీద చూస్తే జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం 2021-2022 బడ్జెట్ విడుదల చేసిందని భావిస్తున్నారు.
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాల మీద భారీ ఫోకస్ పెడుతున్నాడా..?