యజమాని ఇంట్లో చోరీ..భారత మహిళపై అనుమానం

దేశం కాని దేశం లో భారతీయ మహిళ ఎన్నో అపవాదులు ఎదుర్కోవలసి వస్తోంది.

ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు.ఆమెపై వ్యక్తిగతంగా కేసుని నమోదు చేయించారా లేదా.

నిజంగానే ఆ మహిళ తప్పు చేసిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.

అందులో భాగంగానే కువైట్ అంతా పోలీసులు జల్లెడ పడుతున్నారు.ఇంతకీ ఆ మహిళ ఎవరు ఏమి నేరం చేసింది అనే వివరాలలోకి వెళ్తే.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కువైట్ లో ఒక ఇంట్లో పనిమనిషిగా కుదిరిన భారత మహిళ తమ ఇంట్లో ఖరీదైన వాచ్ దొంగతనం చేసిందనే ఫిర్యాదు పోలీసులకి అందించారు.

దాంతో కువైట్ పోలీసులు ఆ మహిళా పని చేస్తున్న ఇంటికి వచ్చి యజమానిని విచారించారు.

తమ ఇంట్లో పని చేస్తున్న ఆమె దొంగతనానికి పాల్పడిందనే భావిస్తున్నామని మాకు న్యాయం చేయాలని వారు పోలీసులకి తెలిపారు అయితే Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ దొంగతనం జరిగింది అని చెప్తున్న ఆ వాచ్ ఖరీదు 4 వేల కువైట్ దినార్స్ గా నిర్ధారించారు అంటే భారత కరెన్సీ లో రూ.

9.5 లక్షలు అయితే దొంగతనం ఫిర్యాదు మాకు అందిందని అయితే ఈ దొంగతనం ఆమె చేసిందా లేదా అనే కోణంలో కేసుని దర్యాప్తు చేస్తున్నామని ఆ భారతీయ మహిళా కోసం గాలిస్తున్నామని.

తప్పు చేయని మహిళా అయితే ఎందుకు కనపడకుండా పోయింది అనే కోణంలో కూడా విచారణ చేపట్టామని కువైట్ పోలీసులు తెలిపారు.

అబ్బా.. పిల్ల సింహలలో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో