అమ్మాయిల మనసులో పిచ్చి క్రష్ ఉన్న స్టార్స్ వీళ్ళే !

హీరోలకు అభిమానులు ఉంటారు.మరి ముఖ్యంగా లేడి ఫ్యాన్స్ టాలీవుడ్ లో హీరోలను బాగానే ఆరాధిస్తారు.

తెలుగు హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ చాలానే ఉన్నారు.ప్రభాస్ నుంచి మొదలు పెడితే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, సుశాంత్, రామ్, శర్వానంద్ వంటి చాలా మంది హీరోలు ఉన్నారు.

కానీ ముదురు బెండకాయల్ల మారుతున్న వీరిపైనా లేడి ఫ్యాన్స్ తక్కువే ఉన్నారు.అయితే వీరు కాకుండా క్రేజ్ పెంచుకుంటూ పోతున్న హీరోలు మరికొంత మంది ఉన్నారు.

మరి వారెవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఈ లిస్ట్ లో అంత క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో మొదట చెప్పుకోవాల్సిన పేరు సిద్దు జిన్నల గడ్డ.

చిన్న చిన్న సినిమాలతో రొమాంటిక్ హీరో గా పేరు సంపాదించుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ.

కానీ డీజే టిల్లు సినిమా తర్వాత అయన కెరీర్ గ్రాఫ్ ఎలా అయితే మారిందో అమ్మాయిల్లో క్రేజ్ కూడా మారింది.

సిద్దు చెప్పిన అనేక డైలాగ్స్ ని అమ్మాయిలు పదే పదే చెప్తూ అతడిపై క్రష్ ని కూడా పెంచుకుంటూ పోతున్నారు.

H3 Class=subheader-styleవిశ్వక్ సేన్/h3p కాస్త ఆటిట్యూడ్ తో ఉండే విశ్వక్ సేన్ అమ్మాయిల మనసులో మంచి స్థానం సంపాదించుకుంటున్నాడు.

సాఫ్ట్ గా ఉండే హీరోల కంటే మాస్ ఎలిమెంట్స్, సెటైరికల్ గా మాట్లాడే హీరోలపైన అబ్బాయిలతో పాటు అమ్మాయిల్లో కూడా క్రేజ్ ఎక్కువగా పెరుగుతుంది.

అదే దోవలో విశ్వక్ సేన్ సైతం తన సినిమాలతో, బోడి లాంగ్వేజ్ లో, భిన్నమైన వ్యక్తిత్వంతో అమ్మాయిలకు కలల రాకుమారుడిగా మారిపోతున్నాడు.

H3 Class=subheader-styleఅడవి శేష్/h3p ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/12/sidhu-jonnalagadda-naveen-polishetty-sai-dharam-tej-ai-shesh-major!--jpg "/ ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో వరసగా టాలీవుడ్ దండయాత్ర చేస్తున్న హీరో అడవి శేష్.

చేసేవి అన్ని సీరియస్ సినిమాలే అయినా కూడా అమ్మాయిలు మాత్రం అతడిని ఒక లవర్ బాయ్ గానే చూస్తున్నారు శేష్ ని.

ఇకనైనా ఒక మంచి లవర్ బాయ్ క్యారెక్టర్ చేస్తే చూడాలని ముచ్చట పడుతున్నారు.

""img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2022/12/naveen-polishetty-sai-dharam-tej-ai-shesh-major-jatiratnalu!--jpg"/ H3 Class=subheader-styleనవీన్ పోలిశెట్టి/h3p ఇక సినిమాలతో ఎంటర్టైన్ చేసే హీరో నవీన్ పోలిశెట్టి.

జాతి రత్నాలు సినిమా తర్వాత నవీన్ పై అమ్మాయిల్లో క్రష్ అమాంతం పెరిగిపోయింది.

నవీన్ మళ్లి ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని చాల మంది యూత్ వెయిట్ చేస్తున్నారు.

శంకర్ భారతీయుడు 2 సినిమాతో మ్యాజిక్ చేయబోతున్నాడా..?