హైదరాబాద్ లోని గోషామహల్ చాక్నవాడలో కుంగిన నాలా

హైదరాబాద్ లోని గోషామహల్ చాక్నవాడలో నాలా ఒక్కసారిగా కుంగిపోయింది.దీంతో కార్లు, ఆటోలు, బైకులు నాలాలో పడిపోయాయని తెలుస్తోంది.

అదేవిధంగా నాలాపై ఉన్న షాపులు కుప్పకూలాయి.దీంతో పలువురు తీవ్రంగా గాయపడగా.

షాపుల్లోని కూరగాయాలు, వస్తువుల నాలాలో పడి ధ్వంసం అయ్యాయి.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

నాలా కుంగడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

లీడర్ కథ పుట్టుక వెనుక ఇంత కథ ఉందా.. ఈ కథకు ఆ కానిస్టేబుల్ కారణమా?