మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై కేటీఆర్ సమీక్ష..!
TeluguStop.com
రానున్న లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.హైదరాబాద్ లోని తెలంగాణభవన్ లో ఈ సమీక్ష జరుగుతుంది.
కాగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ములుగు, డోర్నకల్, నర్సంపేట, మహబూబాబాద్, పినపాక, ఇల్లందు మరియు భద్రాచలం నియోజకవర్గ నేతలతో కేటీఆర్ చర్చిస్తున్నారు.
సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ తీవ్ర కసరత్తు చేస్తుంది.
క్యారెట్ తో ఆరోగ్యమే కాదు జుట్టును కూడా పెంచుకోవచ్చు.. ఇంతకీ ఎలా వాడాలంటే?