కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలకు కేటీఆర్ సిద్ధం..!
TeluguStop.com
కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( Former Minister KTR ) సిద్ధం అవుతున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ భవన్ లో పార్టీ లీగల్ సెల్ సభ్యులతో కేటీఆర్ సమావేశం అయ్యారు.
"""/"/ కాగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొండా సురేఖతో పాటు కేకే మహేందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి( Yennam Srinivas Reddy )కి కేటీఆర్ ఇప్పటికే లీగల్ నోటీసులు అందించారన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆదివారం వరకు తనకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ తెలిపారు.కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయన సిద్ధం అవుతున్నారని సమాచారం.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి23, ఆదివారం 2025