K. T. Rama Rao : నా కొడుకు చేసిన పనికి ఆశ్చర్యపోయాను.. కేటీఆర్ కామెంట్స్ వైరల్?

హీరోయిన్ శ్రియ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మ్యూజిక్స్ స్కూల్( Music School ).

ఈ సినిమా మే 12వ తేదీన తెలుగు, తమిళం, హిందీ బాషల్లో విడుదల కానుంది.

కాగా ఇందులో శర్మన్‌ జోషి, ప్రకాశ్‌ రాజ్‌, నటి లీలా సామ్సన్‌ ముఖ్యపాత్రల్లో నటించారు.

ఇది ఇలా ఉంటే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా శనివారం రోజు హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ నిర్వహించారు చిత్ర బృందం.

ఈ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

"""/" / ఈవెంట్ లో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.నా కొడుక్కి 17 సంవత్సరాలు.

మూడు నెలల కిందట ఒకరోజు సడన్‌గా నా దగ్గరకు వచ్చి ఒక సాంగ్ పాడాను, రిలీజ్‌ చేస్తున్నాను అని చెప్పాడు దాంతో నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను.

చాలామందిలో హిడెన్ టాలెంట్‌ ఉంటుంది.మనం వాటిని తొక్కేయకుండా ఎంకరేజ్‌ చేస్తుండాలి.

ఇళయరాజా గారు తెలంగాణలో మ్యూజిక్‌ ఇండస్ట్రీ పెట్టాల లి అన్నారు అని చెప్పుకొచ్చారు మంత్రికి కేటీఆర్.

ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే హీరోయిన్ శ్రియ విషయానికి వస్తే. """/" / ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న శ్రియ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి వెబ్ సిరీస్ లు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు నటిస్తూ మెప్పిస్తోంది.

ఒకప్పుడు తెలుగులో నాగార్జున, చిరంజీవి, తరుణ్, ప్రభాస్, లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది శ్రియ.

"""/" / ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు తన భర్త పిల్లలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లు చేస్తూ కుర్రకారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఖలిస్తానీలకు కెనడియన్ సిక్కులకు సంబంధం లేదు : ట్రూడో సంచలన వ్యాఖ్యలు