మైనార్టీలపై కేటీఆర్ ది దొంగ ప్రేమ..: షబ్బీర్ అలీ

మాజీ మంత్రి కేటీఆర్ పై( KTR ) ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ( Shabbir Ali ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మైనార్టీలపై( Minorities ) కేటీఆర్ ది దొంగ ప్రేమని విమర్శించారు.బీఆర్ఎస్( BRS ) అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏం చేశారని ప్రశ్నించారు.

కామారెడ్డికి వచ్చి కేసీఆర్ ఎందుకు పోటీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. """/" / అమాయకుడిని ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారన్న షబ్బీర్ అలీ మైనార్టీలకు కాంగ్రెస్( Congress Party ) అవకాశాలు ఇస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సరైన న్యాయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

వైరల్ వీడియో : బాబోయ్.. అలా ఎలా లోపలికి వెళ్ళింది భయ్యా పాము..