KTR CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..!!
TeluguStop.com
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )కి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సవాల్ విసిరారు.
తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.అటు సీఎం పదవి, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి రావాలన్నారు.
"""/" /
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం( Malkajgiri Lok Sabha Constituency )లో ఇద్దరు తేల్చుకుందామని చెప్పారు.
ఎవరు గెలుస్తారో చూద్దామని పేర్కొన్నారు.ఇందుకోసం రేవంత్ రెడ్డి రావాలని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
‘డాకు మహారాజ్ ‘ సినిమా ట్రైలర్ లో బాబీ చేసిన తప్పు ఏంటో తెలుసా..?