ఒక్కసారిగా పెంచిన కృతీశెట్టి..!

పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి సామాన్యులకు వాచిపోతుంది.కానీ మన టాలీవుడ్ అందాల భామల కొందరు తమ పారితోషికాన్ని సినిమా, సినిమాకి లక్షల్లో పెంచేస్తున్నారు.

తొలి చిత్రం ఉప్పెన సినిమా తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి ఉప్పెన లాంటి భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ కృతిశెట్టి.

కృతి శెట్టిఇప్పుడు ఈ పేరుకు మంచి డిమాండ్ ఉంది.ఇప్పుడు పట్టం కడుతున్నారు మన ప్రేక్షకులు.

 కృతిశెట్టి క్రేజ్ చూసి పిచ్చెక్కిపోతారు అభిమానులు, దర్శక నిర్మాతలు కూడా. కృతిశెట్టి డేట్స్ కోసం పోటీ పడుతున్నారు.

ఈ భామను ముందుగానే బుక్ చేసుకోండి.  కృతి శెట్టి ఆ సినిమా సూపర్ హిట్ రావడం అందులో తన నటనకు మంచి మార్కులు పడటంతో తన రెమ్యునేషన్ అమాంతంగా ఆకాశానికి పెంచేసింది.

‌ నిజంగా ఈ బామా డేట్స్ ఇప్పుడు బంగారం అయిపోతున్నాయి.అంతే కాదు రెండో సినిమాకే దాదాపు 75 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ భామ ఎంత వయస్సు ఉంటుంది చూడ్డానికి మరీ చిన్నపిల్లలా ఉంది కదా !! అంటూ ఆసక్తి మొదలైంది.

నిజంగానే కృతి చిన్న పిల్లే.వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే.

2003 లో జన్మించింది.

వీడియో వైరల్: అత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లుడు.. ఎక్కడంటే..