గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చిందంతే ఇండస్ట్రీ గ్యాప్ పై కృతి శెట్టి కామెంట్స్ వైరల్!

కృతి శెట్టి ( Kriti Shetty ) ఉప్పెన ( Uppena ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం తెలుగులో వరస సినిమా అవకాశాలను అందుకున్నారు.

అయితే తెలుగులో ఈమె నటించిన ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

దీంతో తెలుగులో కాకుండా తమిళ సినిమాలలో నటిస్తూ వివిధ గడిపారు.ఇక చాలా రోజుల తర్వాత తెలుగులో హీరో శర్వానంద్ ( Sharwanand ) నటిస్తున్న మనమే( Maname ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా జూన్ 7 వ తేది విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

"""/" / ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉన్నటువంటి కృతి శెట్టి రిపోర్టర్ల నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

ఈమె గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వడంతో ఇలా గ్యాప్ రావడానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు.

అయితే ఈ ప్రశ్నకు కృతి శెట్టి సమాధానం చెబుతూ నేను గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందంటే అంటూ చెప్పిన సమాధానం వైరల్ అవుతుంది.

"""/" / ఇక మనమే సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య( Sreeram Aditya )దర్శకుడికి వ్యవహరించబోతున్నారు.

ఈ సినిమాకు కృతి శెట్టి సుభద్ర అనే పాత్రలో నటించబోతున్నారు.ఈమె లవర్‌గా, మ్యారీడ్‌ ఉమెన్‌గా, పిల్లాడికి తల్లిగానూ చేస్తుంది.

ఇక ఈమె తెలుగులో చివరిగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకులకు వచ్చారు.ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు ఇంకా ఈ సినిమా తర్వాత మనమే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఈ సినిమా ద్వారా అయిన సక్సెస్ అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.