కృతి సనన్ గౌను ఖరీదు ఎంతో తెలుసా... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

కృతి సనన్ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు మహేష్ బాబు హీరోగా నటించిన నెంబర్ వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.

అయితే ఈమె తెలుగులో కన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న కృతి సనన్ త్వరలోనే ఆది పురుష్ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇలా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా కృతి సనన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇకపోతే తాజాగా ఈమె నలుపు రంగు గౌను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముంబైలో జరిగిన అవార్డు ఫంక్షన్ కి ఈ డ్రెస్ లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ అందరి దృష్టిని ఆకర్షించింది.

"""/" / ఇకపోతే ప్రస్తుతం కృతి సనన్ ధరించిన ఈ గౌను గురించి చర్చ జరుగుతోంది.

ఈ విధంగా ఈ అవార్డు ఫంక్షన్లో ఈ ప్రత్యేక డ్రెస్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినటువంటి ఈమె డ్రెస్ గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

ఈ అవార్డు కార్యక్రమంలో భాగంగా కృతి సనన్ ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంత అంటూ పెద్ద ఎత్తున నెటిన్లను ఈమె డ్రెస్ గురించి సెర్చ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కృతి సనన్ ధరించిన ఈ నలుపు రంగు గౌనును అక్షరాల రూ.

7.4 లక్షల ఖర్చు చేసి క్రిస్టియన్ అడ్నెవిక్ అనే డిజైనర్ తో ప్రత్యేకంగా ఈ డ్రెస్ డిజైన్ చేయించుకున్నారు.

ఇలా ఈ డ్రెస్ కోసం మేము ఏకంగా ఏడు లక్షల రూపాయల ఖర్చు చేశారని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

రవితేజ ‘మాస్ జాతర’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది… గ్లింప్స్ తో రఫ్ ఆడిస్తాడా..?