కృతి శెట్టి కూడా సాహసం చేస్తుందా..?
TeluguStop.com
ఉప్పెన బేబమ్మ కృతి శెట్టి ( Kriti Shetty ) కూడా తన పంథా మార్చాలని ఫిక్స్ అయ్యింది.
ప్రస్తుతం తనకు వచ్చిన అవకాశాలను చేస్తూ వస్తున్న కృతి శెట్టి ఇక మీదట తను కూడా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు రెడీ అంటుంది.
కృతి శెట్టి కూడా సోలోగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేయాలని అనుకుంటుంది.దీనికి సంబందించిన కథా చర్చలు కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.
కృతి శెట్టి సోలో సినిమా అంటే పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. """/" /
ఉప్పెన తర్వాత వరుస సినిమాలు చేసిన కృతి శెట్టి వరుస ఫ్లాపులు కూడా అందుకుంది.
రీసెంట్ గా వచ్చిన్ కస్టడీ సినిమా కూడా వర్క్ అవుట్ కాలేదు.అందుకే కృతి శెట్టి ఇక మీదట కథల విషయంలో చాలా జాగ్రత్త పడాలని అనుకుంటుంది.
అయితే కృతి శెట్టి ఫీమేల్ మూవీ( Female Movie ) అంటే మాత్రం ఆమె ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంది.
ఈమధ్య హీరోయిన్స్ అందరు సోలో సినిమాల మీద ఫోకస్ పెట్టారు.మరి కృతి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
ప్రస్తుతం మలయాళంలో టోవినో థామస్ ( Tovino Thomas )సినిమాలో నటిస్తున్న కృతి శెట్టి ఆ సినిమాతో అక్కడ గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది.
ఈ ఆహారాలు ఉడకబెట్టి తింటేనే ఎక్కువ ఆరోగ్యకరం.. తెలుసా?