ఇకపై దానికి రెడీ.. శృంగారంపై కృతి శెట్టి హాట్ కామెంట్స్..
TeluguStop.com
కృతి శెట్టి.తెలుగు సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోయిన్.
ఆమె నటించిన వరుస సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.దీంతో గోల్డెన్ లెగ్ అమ్మాయిగా వెలిగిపోతుంది.
కృతి శెట్టి చాలా లక్కీ గర్ల్ అంటున్నారు.తక్కువ సమయంలో ఆమెకు వస్తున్న పాపులారిటీ చూసి కుళ్లుకుంటున్నారు చాలా మంది.
ఏడాది కాలంలో వరుస విజయాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది ఈ కన్నడ భామ.
తాజాగా శృంగారంపై ఆమె చేసిన కామెంట్స్ చూసి ఈ చిన్నది మామూలుది కాదు అంటున్నారు సినీ పెద్దలు.
ఉప్పెన సినిమాతో తెలుగు జనాలకు పరిచయం అయిన ఈ అమ్మడు.తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది.
కుర్రకారును ఓ రేంజిలో ఆకట్టుకుంది.ఈమె క్యూట్ లుక్.
అంతకు మంచి ఎక్స్ ప్రెషన్స్ కు దాసోహం అయ్యారు.ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ లో ఏకంగా నానితో లిప్ లాక్ చేసింది.
అనంతరం వచ్చిన బంగార్రాజు సినిమాలో సర్పంచ్ నాగ లక్ష్మిగా అదుర్స్ అనిపించింది.వరుస సినిమాలు హిట్ కావడంతో సూపర్ ఫాస్ట్ గా పాపులారిటీ అందుకుంది.
హోమ్లీగా కనిపించే ఈ అమ్మాయి శ్యామ్ సింగ రాయ్ లో బోల్డ్ గా నటించింది.
హాట్ హాట్ గా రెచ్చిపోయింది.తాజాగా ఈ సీన్ల గురించి నోరు విప్పింది.
"""/"/
వాస్తవానికి శృంగారం అనేది సంప్రదాయం లాంటిదని వెల్లడించింది కృతి పాప.పాత్ర డిమాండ్ చేస్తే బోల్డ్ సీన్లు చేయడానికి తాను రెడీ అని చెప్పింది.
ఇందులో ఏమాత్రం మొహమాటం లేదని వెల్లడించింది.ఇంతకాలం పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.
ఇకపై అందాల ప్రదర్శనకు సిద్ధం అవుతోంది.ఉప్పెనలో అక్కడక్కడ రొమాన్స్ సీన్లు చేసిన ఈ అమ్మడు.
శ్యామ్ సింగ రాయ్ తో ఆ డోస్ కాస్త పెంచింది.ఇకపై రొమాన్స్ కు ఏమాత్రం వెనక్కి వెళ్లేది లేదని తేల్చి చెప్పింది.
దీంతో ఈ అమ్మడుకి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా కుర్రాడిపై కాలు దువ్విన కోహ్లీ.. (వీడియో)