ఆ సమయంలో ఉపాసన నా కూతురని చెప్పిన కృష్ణంరాజు.. అంత ప్రేమగా చూసుకున్నారంటూ?

రామ్ చరణ్( Ram Charan ) భార్య ఉపాసన కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలైనా రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.

ఉపాసన( Upasana ) మంచి మనస్సు గురించి ఇప్పటికే ఎన్నో కథనాలు ప్రచారంలోకి రాగా ఇతరులకు సహాయం చేసే విషయంలో ఉపాసనకు ఎవరూ సాటిరారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

సేవా కార్యక్రమాలను నిర్వహించే విషయంలో సైతం ఉపాసన ముందు వరసలో ఉంటారు.అయితే కృష్ణంరాజు( Krishnam Raju ) మరణించడానికి ముందు కాలికి గాయమైన సమయంలో ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు.

అపోలో ఆస్పత్రి ఉపాసన సొంత ఆస్పత్రి కాగా ఉపాసన కృష్ణంరాజు ఆరోగ్యం విషయంలో ఎంతో కేర్ తీసుకున్నారట.

ఆ సమయంలో ఉపాసన నా కూతురని కన్న కూతురిలా ఎంతో ప్రేమగా చూసుకున్నారని కృష్ణంరాజు చెప్పారట.

కృష్ణంరాజు గతంలో చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. """/" / కృష్ణంరాజు కుటుంబానికి, చిరంజీవి కుటుంబానికి మధ్య మంచి అనుబంధం ఉంది.

కృష్ణంరాజు భార్య శ్యామలాదేవికి( Shyamaladevi ) ప్రభాస్ తర్వాత ఇష్టమైన హీరో చరణ్ కావడం గమనార్హం.

ప్రభాస్ సినిమాలతో పాటు చరణ్ సినిమాలను సైతం ఆమె ఇష్టంగా చుస్తారని తెలుస్తోంది.

ప్రభాస్ సలార్ తో 2023 సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకోవడం జరిగింది.

"""/" / ప్రభాస్ తర్వాత సినిమాలు సైతం ఒకింత భారీ బడ్జెట్ తో భారీ లెవెల్ లో తెరకెక్కుతున్నాయి.

సలార్2, ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్, స్పిరిట్ సినిమాలతో కెరీర్ ను ప్రభాస్ వేరే లెవెల్ లో ప్లాన్ చేసుకున్నారు.

ఈ సినిమాలన్నీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తాయని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.ప్రభాస్, చరణ్ పారితోషికాలు భారీ రేంజ్ లో ఉండగా ఈ హీరోల తర్వాత సినిమాలు సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది.

దేవర3 గురించి కొరటాల శివ అదిరిపోయే క్లారిటీ ఇచ్చారుగా.. అలా చెప్పడంతో?