కృష్ణా రివర్ మేనేజ్‎మెంట్ కమిటీ సమావేశం వాయిదా

కృష్ణా రివర్ మేనేజ్‎మెంట్ కమిటీ సమావేశం వాయిదా పడింది.ఏపీ జెన్ కో సీఈ అభ్యర్థన మేరకు వాయిదా వేసినట్లు సమాచారం.

సీఎం జగన్ తో సమావేశం ఉన్నందును రాలేకపోతున్నట్లు ఏపీ అధికారులు తెలిపారు.దీంతో డిసెంబర్ 3వ తేదీకి కేఆర్ఎంసీ సమావేశం వాయిదా పడింది.

కాగా డిసెంబర్ 3న తుది సమావేశం నిర్వహించనున్నట్లు కేఆర్ఎంసీ తెలుగు రాష్ట్రాలకు సమాచారం అందించింది.