Mahesh Babu Namrata : మహేష్ నమ్రత పెళ్లి కి ఒక కండిషన్ పెట్టిన కృష్ణ..అదేంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు( Mahesh Babu ) చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న వరుస సినిమాలు భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి.

అయితే ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో మహేష్ బాబు వంశీ సినిమా చేశాడు.ఆ సినిమా టైమ్ లోనే మహేష్ బాబు నమ్రత( Namrata ) ఇద్దరు లవ్ చేసుకున్నారు.

"""/" / అయితే మొదట్లో వీళ్ళ పెళ్లి కి సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) ఒప్పుకోలేదు అయితే ఆ తర్వాత మహేష్ బాబు కన్విన్స్ చేయడంతో కృష్ణ వీళ్ళ పెళ్లి చేయడానికి ఒక కండిషన్ పెట్టాడు.

అది ఏంటి అంటే ఇద్దరూ కూడా వాళ్లకు వాళ్ళు స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ గా నిరూపించుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని ఒక కండిషన్ అయితే పెట్టాడు.

ఇక దానికి మొదట్లో ఇద్దరు ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత ఎందుకో ఆ కండిషన్ కన్విన్సింగ్ గా అనిపించలేదు ఇప్పటికిప్పుడు వాళ్లు స్టార్ హీరోలుగా స్టార్ హీరోయిన్స్ గా ఎలా ప్రూవ్ చేసుకుంటారు.

"""/" / దానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపు మధ్యలో ఏదైనా జరగొచ్చు అనే ఉద్దేశ్యం తో వాళ్ళిద్దరూ కృష్ణను కన్విన్స్ చేసి మొత్తానికి అయితే పెళ్లి( Mahesh Babu Namrata Marriage ) చేసుకున్నారు.

అలా మహేష్ బాబు కృష్ణ పెట్టిన కండిషన్ ని కాదని మరి పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది.

ఇక మోత్తానికైతే ప్రస్తుతం మహేష్ బాబు నమ్రత ఇద్దరు బెస్ట్ కపుల్స్ గా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను అయితే తెచ్చుకున్నారు.

పని మనిషికి ఇల్లు కట్టించి ఇచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్.. వీడియో వైరల్..