నరసాపురం జిల్లా కేంద్రం అవుతుందనే నమ్మకం ఉంది కొత్తపల్లి సుబ్బారాయుడు
TeluguStop.com
నరసాపురం జిల్లా కేంద్రం అవుతుందనే నమ్మకం తనకు ఉందని సీఎం జగన్ విజ్నప్తి చేశానని వైసీపీ నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నరసాపురం జిల్లా కేంద్రం చేయాలంటూ యడ్ల బళ్లను లాగుతూ సుబ్బరాయుడు నిరసన తెలిపారు.
ఆ భాషలో ఎప్పటికీ సినిమాలు చెయ్యను… అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు!