కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర రావు కామెంట్స్
TeluguStop.com
కొత్తగూడెం పట్టణం లో ని రామవరం లో ఆత్మీయసమ్మేళనంలో డి హెచ్ గడలపై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర రావు( Vanama Venkateswara Rao ) ఫైర్
నా ప్రాణం వున్నంతకాలం కొత్తగూడెం అభివృద్ధి కి కృషి చేస్తా
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్( Health Director Srinivas ) పై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వివాదాస్పద వ్యాఖ్యలు.
కొత్తగూడెం పట్టణం సరిహద్దులు తెలియని వాళ్ళు ఇక్కడకు వచ్చి డ్రామాలు చేస్తున్నారు
నీకు సొమ్ములు ఎక్కడి నుండి వొచ్చాయి,నీ అసలు సంగతి బట్టబయలు చేస్తాం.
కొత్తగూడెం గడ్డలో పుట్టి పెరిగింది నేను అసలు ఎవరు నువ్వు,ఇక్కడ వార్డు మెంబెర్ స్థాయి నుండి మంత్రి స్థాయి వరకు చేసింది నేను.
మీ ఆటలు ఇక్కడ సాగవు అందరూ కొత్తగూడెం వస్తున్నారు ,మేము ఏమైనా చెవులో పూలు పెట్టుకున్నామ అంటూ హాట్ కామేట్స్ చేసిన వనమ.
కొత్తగూడెం నుండి మళ్ళీ పోటీ చేసేది నేనే, కేసీఆర్,కేటీఆర్( KTR ) ఆశీర్వాదంతో గెలిచేది నేనేకొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ నాదే అంటూ బల్ల గుద్ది చెప్తున్న ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర రావు.
ఈ ముగ్గురు దర్శకుల సినిమాలు అందుకే ప్రత్యేకంగా నిలుస్తున్నాయా..?