కేవలం పబ్లిసిటీ కోసమే కోటంరెడ్డి తాపత్రయం.. మంత్రి కామెంట్స్
TeluguStop.com
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కోటంరెడ్డి హంగామా కేవలం పబ్లిసిటీ కోసమేనని విమర్శించారు.నాలుగేళ్ల నుంచి కోటంరెడ్డికి ప్రజా సమస్యలు గుర్తుకు రాలేదా అని మంత్రి కాకాణి ప్రశ్నించారు.
పార్టీ నుంచి దూరం అయినప్పుడే గుర్తుకు వచ్చాయా అని నిలదీశారు.ప్రజా సమస్యలు ఉంటే ఈ గడిచిన నాలుగేళ్ల కాలంలో సీఎం జగన్ దృష్టికి ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ కొడితే.. వీసా ఫ్రీ, భారత సంతతి సీఈవో బంపరాఫర్