మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రమాణస్వీకారం

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

ఈ మేరకు కూసుకుంట్లతో స్పీకరం పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు.ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు హాజరైయ్యారు.

ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై భారీ మెజార్టీతో కూసుకుంట్ల గెలుపొందిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలకు వీళ్లు హీరోలే కాదు దర్శకలు కూడా.. సొంతంగా కథలు రాసి..?