కాంగ్రెస్‎పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

తెలంగాణ కాంగ్రెస్ పై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

తాను బీజేపీని వీడి ఎక్కడికీ వెళ్లడం లేదని తేల్చి చెప్పారు.బీజేపీపై ప్రజలకు నమ్మకం ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఇతర పార్టీల్లోనే కన్ఫ్యూజన్ ఉందని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీకి ఓ పాలసీ లేదు, దేనిపై క్లారిటీ కూడా లేదని ఎద్దేవా చేశారు.

రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ ఏమైనా చేస్తుందని మండిపడ్డారు.అదేవిధంగా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్లంతా తెలంగాణ వ్యతిరేకులేనని తెలిపారు.

ఈ హోమ్ రెమెడీతో మొటిమలకు కంప్లీట్ గా గుడ్ బై చెప్పేయండి!