మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిట్ చాట్

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిట్ చాట్

నల్లగొండ జిల్లా:హరీష్ రావు వ్యాఖ్యలు కేసీఆర్,కేటీఆర్( KCR, KTR ) కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని,సీఎం కావాలనే ప్లాన్ లో ఉన్నట్టున్నాడని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిట్ చాట్

కేసిఆర్ ను వ్యతిరేకించి వస్తే అందుకు సపోర్ట్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిట్ చాట్

బీఆర్ఎస్ పార్టీ కవిత,హరీష్,కేటీఆర్ ల పేర్ల మీద విడిపోతుందని,బీఆర్ఎస్ లో నాలుగు పార్టీలు అవుతాయని జోస్యంచెప్పారు.

హరీష్ రావు( Harish Rao ) పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడని,ఆయన 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని,కేసీఆర్ కట్టే పట్టుకొని తిరుగుతున్నాడని,ఆయన పులి ఎట్లా అవుతాడని ఎద్దేవా చేశారు.

60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే 86 కిలోలు ఉన్న నేనేం కావాలని అన్నారు.

ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

లివర్ రూ.90వేలు, కళ్లు రూ.25వేలు.. అవయవాలు అమ్మకానికి పెట్టిన రైతు.. చదివితే కన్నీల్లాగావు..

లివర్ రూ.90వేలు, కళ్లు రూ.25వేలు.. అవయవాలు అమ్మకానికి పెట్టిన రైతు.. చదివితే కన్నీల్లాగావు..