Theri Soorarai Pottru : కోలీవుడ్ కథలకు హిందీ లో ఫుల్ డిమాండ్..ఎన్ని రీమేక్ అవుతున్నాయో తెలుసా ?
TeluguStop.com
ఒకప్పుడు తెలుగు సినిమాలకు నార్త్ లో మంచి డిమాండ్ ఉండేది.ఇప్పటికి కూడా ఉంది.
కానీ ఈ మధ్య కాలంలో హిందీ సినిమాల రూటు మారుతుంది.కోలీవుడ్ కథలను చాల జాగ్రత్తగా గమనిస్తూ మంచి సినిమా వస్తే చాలు రీమేక్ చేయడానికి ముందుకు వస్తున్నారు.
మరి ముఖ్యంగా మన తెలుగు వారు ఏ సినిమా తీసిన ఫ్యాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు కాబట్టి రీమేక్ చేసే అవకాశం హిందీ వారికి ఉండదు.
అందుకే వారి చూపు తమిళ దర్శకులు మరియు కథలపై పడింది.ఈ మధ్య కాలంలో కోలీవుడ్ కథలను హిందీ బాగా రీమేక్ చేస్తుంది అవేంటో చూద్దాం.
H3 Class=subheader-styleసూరరై పోట్రు/h3p """/" /
సూరరై పోట్రు అనే సినిమా తెలుగు లో ఆకాశమే నీ హద్దురా అని విడుదల అయి మంచి విజయాన్ని సాధించింది.
ఇందులో సూర్య నటన తో పాటు ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్, యాక్షన్ అన్ని బాగా వర్క్ అవుట్ అవ్వడంతో జాతీయ స్థాయిలో అవార్డ్స్ గెలుచుకుంది.
ఇప్పుడు ఈ సినిమాపై బాలీవుడ్ కన్ను పడింది.సుధా కొంగర దర్శకత్వంలో అక్షయ్ కుమార్( Akshay Kumar ) హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
తేరి """/" /
అట్లీ ఇప్పటికే జవాన్ తో సక్సెస్ కొట్టారు.అంతకన్నా ముందు తమిళ్ లో విజయ్ హీరో గా అట్లీ డైరెక్షన్ లో వచ్చిన తేరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
దాంతో ఈ చిత్రాన్ని వరుణ్ ధావన్ హీరో( Varun Dhawa ) గా హిందీ లో తెరకెక్కిస్తున్నారు.
H3 Class=subheader-styleలవ్ టుడే/h3p
చిన్న సినిమా అయినా ఒక్కసారి యూత్ కనెక్ట్ అయితే ఎలా ఉంటుందో రుచి చూపించిన సినిమా లవ్ టుడే( Love Today ).
ఈ సినిమా విజయాన్ని దృష్టిలో పెట్టుకొని హిందీలో జునైద్ ఖాన్ హీరోగా, శ్రీదేవి చిన్న కూతురితో అమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.
H3 Class=subheader-styleకోమాలి/h3p
జయం రవి హీరో గా వచ్చిన కోమాలి సినిమా కోలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకుంది.
ఇప్పుడు ఇదే చిత్రాన్ని అర్జున్ కపూర్ హీరోగా హిందీ లో తెరకెక్కిస్తున్నారు.
కురులకు అండగా కరివేపాకు.. ఇలా వాడితే మస్తు లాభాలు!