కోలీవుడ్ స్టార్ హీరోల కూతుళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ?
TeluguStop.com
అభిమానుల్లో హీరోల పైన విపరీతమైన ఆసక్తి ఉంటుంది.వారు ఎలా ఉంటారు అని, వారి కుటుంబాలు ఎలా ఉంటాయి, వారి జీవితాలలో ఎలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అని తెలుసుకోవాలని ఉవ్విళ్లరుతుంటారు.
ఇప్పుడు తమిళంలో స్టార్ హీరోలు గా ఉన్న వారి పరిస్థితి అలాగే ఉంది.
ఇక ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి అంటే కోలీవుడ్ స్టార్ హీరోల కూతుళ్ళు.
దాదాపు అందరు ఒకే వయసున్న అజిత్, సూర్య, విజయ ల కూతుళ్ళ గురించి, వారు ఏం చదువుతున్నారు, ఎలా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలని చాలా సోదిస్తున్నరు.
H3 Class=subheader-styleసూర్య కూతురు దియా/h3p """/"/
కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్య కు జ్యోతిక తో వివాహం జరిగిన సంగతి మనందరికి తెలిసిందే.
వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.ఇక సూర్య కూతురు దియా గురించి ఏ వార్త వచ్చిన సంచలనమే.
దియా 2022 లో పదవ తరగతి పూర్తి చేసి కాలేజీ లో అడుగు పెట్టింది.
మంచి మార్కులతో పదవ తరగతి పూర్తి చేయడం తో ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు.
ఇక దియా వయసు 17 యేళ్లు కాగా ఎంతో అందంగా ఉంది.h3 Class=subheader-styleఅజిత్ కూతురు అనౌష్కా/h3p """/"/
మరొక కోలీవుడ్ హీరో అజిత్ కి హీరోయిన్ శాలిని తో వివాహం కాగా ఈ జంటకు సైతం ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు.
అమ్మాయి పేరు అనౌష్క.ఎంతో అందంగా, చలాకి గా ఉంటూ ఆటల్లో కూడా మేటిగా ఉంది.
బ్యాడ్మింటన్ లో బాగా రాణించిన అనౌష్కు వయసు 13.ప్రస్తుతం 8 వ తరగతి చదువుతున్న ఈ బుడత చదువుల్లో కూడా టాప్ గానే ఉంటుంది.
H3 Class=subheader-styleవిజయ్ కుమార్ కూతురు సాష/h3p """/"/
తపలతి అంటూ ముద్దుగా అభుమనులచే పిలవబడే విజయ్ కుమార్ కి సాష అనే కుమార్తె ఉంది.
అసలు సినిమా ఇండస్ట్రీ తో సంబందం లేకుండా కుమార్తెను ఇండియాలో కాకుండా కెనడాలో చదివిస్తున్నాడు.
17 ఏళ్ల ప్రాయంలో ఉన్న సాష పై చదువులు కూడా అక్కడే చదువుతోంది.
యూపీఐ ఎక్కువగా వాడుతుంటే ఇలా చేయండి.. లేకపోతే మీ ఎకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం