గుడివాడలో కొడాలి నానికి ఓటమి భయం పట్టుకుంది..బుద్ధా వెంకన్న

తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పిసి గుడివాడలో కొడాలి నానికి ఓటమి భయం పట్టుకుంది, ఆ భయంతోనే తెదేపా నాయకులపై దాడులకు తెగపడుతున్నారు రంగా వర్ధంతి చేయిద్దంటు హుకుం జారీ చేసే హక్కు కొడాలి నాని ఎక్కడ ఉంది వంగవీటి రాధాకృష్ణకు తప్ప వర్ధంతి చేయొద్దని చెప్పే హక్కు ఎవరికి లేదు గుడివాడలో కొడాలి నాని బలం తగ్గింది, అన్ని సామాజిక వర్గ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు బిసి లంటే నానికి పడదు అందుకే బిసి నాయకులమైన నన్ను అచ్చెన్నాయుడిని తిడుతుంటాడు.

నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని,సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు మంత్రిగా నాని చేసినంత అవినీతి మరొకరు చేయలేదు రంగ వర్ధంతి చేయొద్దని చెప్పడానికి నువ్వెవరు,రాధ కి పట్టిన శనిగ్రహానివి నువ్వు రాధ పేరును వాడుకుని రాజకీయ లబ్ది పొందింది కొడాలి నాని వైకాపా నుంచి రాధ బయటకు వచ్చినప్పుడు అతనికి ఎందుకు మద్దతు తెలపలేదు??రాధ పార్టీలో ఉంటే నాని కంటే ఎదుగుతాడని కుట్రతో బయటకు పంపారు గుడివాడలో పోలీస్ ల మాటున మాట్లాడటం కాదు విజయవాడకు రా పోలీస్ లు లేకుండా.

మాట్లాడితే రాష్ట్రం వదిలి వెళ్లిపోతా అని మాట్లాడటం కాదు,దమ్ముంటే ఎన్నికల్లో గెలువు వచ్చేది తెదేపా ప్రభుత్వమే పోలీసులకు కూడ హెచ్చరిస్తున్నాం.

మీ డ్యూటీ మీరు చేయండి మాయలపకీరులాగా గెడ్డము పెంచుకుని, రౌడీలా ప్రవర్తిస్తున్నారు ఇప్పటికైనా మారు లేదంటే ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.

ఆ భారీ షాట్ ను సింగిల్ టేక్ లో పూర్తి చేసిన అల్లు అర్జున్.. అదరగొట్టేశారుగా!