అందుకే అందరూ మెగాస్టార్లు అవ్వరు…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న నటుల్లో గాని, హీరోల్లో గాని చిరంజీవి నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటాడు.

ఎందుకంటే చిరంజీవి( Chiranjeevi ) సంపాదించుకున్న స్థానం ఆయన పడిన కష్టానికి జనం ఇచ్చిన గుర్తింపు అది అందుకే చిరంజీవి పేరు చెబితే చాలా మంది ఆయనకి గౌరవాన్ని ఇస్తారు నిజానికి చిరంజీవి లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీకి దేశం లో ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చేవి కావు.

చిరంజీవి లాంటి ఒక గొప్ప వ్యక్తిని ఇప్పుడు అందరు విమర్శిస్తున్నారు.నిజానికి ఆయనతో సినిమాలు తీస్తే చాలు అనుకునే వాళ్ళు ఆయన సినిమాల్లో నటిస్తే చాలు అని ఆయన్ని బతిమిలాడుకున్న వాళ్ళు కూడా చిరంజీవి ని విమర్శిస్తున్నారు.

నిన్న చిరంజీవి బర్త్ డే( Chiranjeevi Birthday ) సందర్భంగా ఆయన బర్త్ డే వేడుకలు జరిగిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ ఈవెంట్ లో పాల్గొన్న చాలా మంది చిరంజీవి గొప్పతనం గురించి పొగిడారు.

ఇదంతా కామన్ గా జరిగేదే. """/" / ఇక మొన్న ఇండస్ట్రీ ని ఎందుకు మీరు భయపెడుతున్నారు అని చిరంజీవి చేసిన వ్యాఖ్యల మీద ఘాటు గా స్పందించిన కొడాలి నాని( Kodali Nani ) కూడా తన ఏరియా లో చిరంజీవి బర్త్ డే కార్యక్రమం లో పాల్గొని నేను మొన్న మాట్లాడింది చిరంజీవి గురించి కాదు ఆయన గొప్పతనం ఏంటో మా అందరికి తెలుసు నేను ఆయన్ని ఉద్దేశించి మాట్లాడలేదు అంటూ తాను చేసిన వ్యాఖ్యలకి వివరణ ఇచ్చుకున్నాడు.

"""/" / అయితే దీనితో చిరంజీవి ఫ్యాన్స్ అందరు కూడా చిరంజీవి ఒక శిఖరం లాంటి వాడు ఆయన్ని ఎవరైనా విమర్శించినా తాను ఏమి వాళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడాడు వాళ్ళ తప్పు వాళ్లే తెలుసుకొని మళ్లి ఆయనతో కలిసిపోతారు అంటూ చెబుతూనే అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు అంటూ చెబుతుంటారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై8, సోమవారం 2024