కోదాడ ఎంపిపి రాజీనామా
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:సూర్యాపేట జిల్లా( Suryapet District ) కోదాడ ఎంపీపీ చింత కవితారెడ్డి (బీఆర్ఎస్)( Kavitha Reddy Chintha ) తన పదవికి రాజీనామా చేశారు.
సోమవారం తన రాజీనామా లేఖను జిల్లా సీఈవో సురేష్ కుమార్( Suresh Kumar ) కు అందజేశారు.
ఈ నెల 17న అవిశ్వాసం తీర్మానం ఉండటంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.