భారతీయులు ఎక్కువగా ఏయే దేశాలకు వెళ్తున్నారో తెలుసా?

విదేశాలకు వలసకు వెళ్లి అక్కడ జెండా పాతడంలో భారతీయులు( Indians ) సిద్ధహస్తులు.

ఈ విషయంలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి.దాదాపుగా 32 మిలియన్ల మంది అలా విదేశాల్లో బతుకుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

వారిలో 18.68 మిలియన్ల మంది భారతీయ సంతతికి చెందినవారు కాగా.

మిగిలిన 13.45 మిలియన్లు ప్రవాస భారతీయులు కావడం విశేషం.

అయితే అభివృద్ధి చెందిన దేశాలు సైతం ప్రస్తుతం కార్మికుల కొరతను పుష్కలంగా కలిగి వున్నాయనే విషయం అందరికీ తెలిసినదే.

ఇందులో భాగంగా ఆ కొరతను పూడ్చడంకోసం సెమీ స్కిల్డ్ - స్కిల్డ్ నిపుణులను వారు కోరుతూ ఉండడం వలన ఇపుడు విదేశాలకు వెళ్లి స్థిరపడాలనే ప్రజల కోరిక ఆల్ టైం హైయెస్ట్ కి చేరిందని తెలుస్తుంది.

"""/" / అవును, తాజాగా విడుదలైన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన డేటా ప్రకారం.

2021లో 788284 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోవడం వలన విదేశీ కలలను సాకారం చేసుకుంటున్నారు.

వీరిలో ఆధ్యాత్మికంగా 23533 మంది భారతీయులు భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవడంతో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో( USA ) స్థిరపడిపోతున్నారు.

తర్వాత 2వ స్థానంలో ఆస్ట్రేలియా( Australia ) ఉండడం కొసమెరుపు.ఇదే సమయంలో 21597 మంది భారతీయులు కెనడాను( Canada ) ఎంచుకోగా.

14637 మంది యునైటెడ్ కింగ్ డంకు( UK ) ఓటు వేయడం కొసమెరుపు.

"""/" / ఇదే సమయంలో అత్యంత ఎక్కువ సంఖ్యలో భారతీయులు ఇటలీ (5986), సింగపూర్ (2516), న్యూజిలాండ్ (2643), జర్మనీ (2381), స్వీడన్ (1841), నెదర్లాండ్స్ (2187), స్పెయిన్ (1595) పౌరులుగా ఎంపికయ్యారని సర్వేలు చెబుతున్నాయి.

ఇక ఐక్యరాజ్య సమితి సమర్పించిన డేటా ప్రకారం, 2020లో అంతర్జాతీయ వలసదారుల యొక్క మొదటి 20 గమ్యస్థానాలలో.

3 దేశాలు మినహా మిగిలిన అన్నీ అధిక ఆదాయం కలిగి ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్న దేశాలు కావడం విశేషం.

ఇదే క్రమంలో.సుమారు 4 మిలియన్ల మంది భారతీయులు అమెరికాలో నివసిస్తుండగా.

ఆ తర్వాత ఉనైటెడ్ అరెబిక్ ఎమిరేట్స్ (దుబాయ్) లో సుమారు 3.5 మిలియన్ల మంది అనంతరం సౌదీ అరేబియాలో 2.

5 మిలియన్ల మంది నివస్తున్నారని అంటున్నారు.

సమంత తండ్రి మరణించినా ఆమెను ఓదార్చని సెలబ్రిటీలు.. ఇది మరీ దారుణం!