విమాన టిక్కెట్లను ఉచితంగా సొంతం చేసుకోవచ్చిలా!

మనలో చాలామంది విమాన ప్రయాణం( Flight Journey ) చేయాలని వున్నా చేయడానికి చాలా ఆలోచిస్తారు.

ఎందుకంటే టికెట్ ధరలు ఆకాశంలో ఉంటాయి మరి.అలాంటిది ఉచితంగా విమాన టిక్కెట్లను( Free Flight Tickets ) సొంతం చేసుకోవచ్చంటే ఎవరూరుకుంటారు చెప్పండి అంటారా? ఆగండాగండి.

విషయం పూర్తిగా చదవండి.సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా విమానాలకు రైలు ప్రయాణ రేటు కంటే కనీసం 3 రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు.

అయితే ఇక్కడ మీకు తెలియని విషయం ఒకటి ఉంది.అది.

ఉచితంగా విమానంలో పయనించడం. """/" / అవును, కొన్ని విమానయాన సంస్థలు ఆ కంపెనీతో తరచుగా విమాన టిక్కెట్లను బుక్ చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించే విధానంలో రివార్డ్ పాయింట్లను అందిస్తూ ఉంటాయి.

ఆ రివార్డ్ పాయింట్లను( Reward Points ) ఆధారంగా చేసుకొని మనం ఫ్లైట్ పయనం చేసుకోవచ్చు.

ఆ రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసి టిక్కెట్‌ను బుక్ చేసుకోండి ఇక.ఈ రివార్డ్ పాయింట్లను భారతదేశంలో ఎయిర్ మైల్స్( Air Miles ) అని పిలుస్తారు.

కొన్ని కంపెనీల్లో కరెన్సీ విలువ కూడా ఇస్తారు.ఉదాహరణకు, స్పైస్‌జెట్( Spice Jet ) ప్రతి రివార్డ్ పాయింట్‌కు INR 50 విలువను అందిస్తుందంటే మీరు నమ్ముతారా? """/" / అంటే మీకు ఇక్కడ రెండు స్పైస్ జెట్ పాయింట్లు ఉంటే ఒక రూపాయి విలువకి సమానం.

ఈ రకంగా మీరు 10,000 స్పైస్‌జెట్ రివార్డ్స్ పాయింట్‌లను కలిగి ఉంటే రూ.

5 వేల విలువైన విమాన టిక్కెట్లు పొందవచ్చు.దీని కోసం మీకు మరే ఇతర మార్గంలో ఒక్క రూపాయి కూడా వసూలు చేయబడదు.

ఇంతకు ముందు మనం కొన్ని ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీలు ఇలాంటి రివార్డ్ పాయింట్‌లు మరియు కూపన్‌లను ఆఫర్ చేయడం చూశాము.

ఈ ఎయిర్ మైల్స్ రివార్డ్ పాయింట్ల బేరానికి వచ్చింది.ఇదొక బిజినెస్ స్ట్రాటజీ గురూ!.

ఏసీబి వలలో మరో అవినీతి ఆర్ఐ చేప